(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 211

॥ శ్రీః ॥
1.211. అధ్యాయః 211
Mahabharata - Adi Parva - Chapter Topics
ఏకస్యాః బహుభార్యాత్వే శంకమానాంద్రుపదాదీన్ప్రతి వ్యాసేన స్వస్వాభిప్రాయకథనానుజ్ఞా॥ 1 ॥ ద్రుపదాదిభిః స్వస్వమతే కథితే వ్యాసేనాస్య వివాహస్య ధర్ంయత్వకథనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text


వైశంపాయన ఉవాచ। 1-211-0x(1167)(9244)
తతస్తే పాండవాః సర్వే పాంచాల్యశ్చ మహాయశాః।
ప్రత్యుథాయ మహాత్మానం కృష్ణం సర్వేఽభ్యవాదయన్॥ 1-211-1(9245)
ప్రతినంద్య స తాం పూజాం పృష్ట్వా కుశలమంతతః।
ఆసనే కాంచనే శుద్ధే నిషసాద మహామనాః॥ 1-211-2(9246)
అనుజ్ఞాతాస్తు తే సర్వే కృష్ణేనామితతేజసా।
ఆసనేషు మహార్హేషు నిషేదుర్ద్విపదాం వరాః॥ 1-211-3(9247)
తతో ముహూర్తాన్మధురాం వాణీముచ్చార్య పార్షతః।
పప్రచ్ఛ తం మహాత్మానం ద్రౌపద్యర్థం విశాంపతే॥ 1-211-4(9248)
కథమేకా బహూనాం స్యాన్న చ స్యాద్ధర్మసంకరః।
ఏతన్మే భగవాన్సర్వం ప్రబ్రవీతు యథాతథం॥ 1-211-5(9249)
వ్యాస ఉవాచ। 1-211-6x(1168)
అస్మింధర్మే విప్రలబ్ధే లోకవేదవిరోధకే।
యస్య యస్య మతం యద్యచ్ఛ్రోతుమిచ్ఛామి తస్య తత్॥ 1-211-6(9250)
ద్రుపద ఉవాచ। 1-211-7x(1169)
అధర్మోఽయం మమ మతో విరుద్ధో లోకవేదయోః।
న హ్యేకా విద్యతే పత్నీ బహూనాం ద్విజసత్తమ॥ 1-211-7(9251)
న చాప్యాచరితః పూర్వైరయం ధర్మో మహాత్మభిః।
న చాప్యధర్మో విద్వద్భిశ్చరితవ్యః కథంచన॥ 1-211-8(9252)
తతోఽహం న కరోంయేనం వ్యవసాయం క్రియాం ప్రతి।
ధర్మః సదైవ సందిగ్ధః ప్రతిభాతి హి మే త్వయం॥ 1-211-9(9253)
ధృష్టద్యుంన ఉవాచ। 1-211-10x(1170)
యవీయసః కథం భార్యాం జ్యేష్ఠో భ్రాతా ద్విజర్షభ।
బ్రహ్మన్సమభివర్తేత సద్వృత్తః సంస్తపోధన॥ 1-211-10(9254)
న తు ధర్మస్య సూక్ష్మత్వాద్గతిం విద్మః కథంచన।
అధర్మో ధర్మ ఇతి వా వ్యవసాయో న శక్యతే॥ 1-211-11(9255)
కర్తుమస్మద్విధైర్బ్రహ్మంస్తతోఽయం న వ్యవస్యతే।
పంచానాం మహిషీ కృష్ణా భవత్వితి కథంచన॥ 1-211-12(9256)
యుధిష్ఠిర ఉవాచ। 1-211-13x(1171)
న మే వాగనృతం ప్రాహ నాధర్మే ధీయతే మతిః।
వర్తతే హి మనో మేఽత్ర నైషోఽధర్మః కథంచన॥ 1-211-13(9257)
శ్రూయతే హి పురాణేఽపి జటిలా నామ గౌతమీ।
ఋషీనధ్యాసితవతీ సప్త ధర్మభృతాం వరా॥ 1-211-14(9258)
తథైవ మునిజా వార్క్షీ తపోభిర్భావితాత్మనః।
సంగతాభూద్దశ భ్రాతౄనకేన్ంనః ప్రచేతసః॥ 1-211-15(9259)
గురోర్హి వచనం ప్రాహుర్ధర్ంయం ధర్మజ్ఞసత్తమ।
గురూణాం చైవ సర్వేషాం మాతా పరమకో గురుః॥ 1-211-16(9260)
సా చాప్యుక్తవతీ వాచం భైక్షవద్భుజ్యతామితి।
తస్మాదేతదహం మన్యే పరం ధర్మం ద్విజోత్తమ॥ 1-211-17(9261)
కుంత్యువాచ। 1-211-18x(1172)
ఏతమేతద్యథా ప్రాహ ధర్మచారీ యుధిష్ఠిరః।
భుజ్యతాం భ్రాతృభిః సార్ధమిత్యర్జునమచోదయం।
అనృతాన్మే భయం తీవ్రం ముచ్యేఽహమనృతాత్కథం॥ 1-211-18(9262)
వ్యాస ఉవాచ। 1-211-19x(1173)
అనృతాన్మోక్ష్యసే భద్రే ధర్మశ్చైవ సనాతనః।
నను వక్ష్యామి సర్వేషాం పాంచాల శృము మే స్వయం॥ 1-211-19(9263)
యథాఽయం విహితో ధర్మో యతశ్చాయం సనాతనః।
యథా చ ప్రాహ కౌంతేయస్తథా ధర్మో న సంశయః॥ 1-211-20(9264)
వైశంపాయన ఉవాచ। 1-211-21x(1174)
తత ఉత్థాయ భగవాన్వ్యాసో ద్వైపాయనః ప్రభుః।
కరే గృహీత్వా రాజానం రాజవేశ్మ సమావిశత్॥ 1-211-21(9265)
పాండవాశ్చాపి కుంతీ చ ధృష్టద్యుంనశ్చ పార్షతః।
వివిశుస్తేఽపి తత్రైవ ప్రతీక్షంతే స్మ తావుభౌ॥ 1-211-22(9266)
తతో ద్వైపాయనస్త్సమై నరేంద్రాయ మహాత్మనే।
ఆచఖ్యౌ తద్యథా ధర్మో బహూనామేకపత్నితా॥ 1-211-23(9267)
`యథా చ తే దదుశ్చైవ రాజపుత్ర్యాః పురా వరం।
ధర్మాద్యాస్తపసా తుష్టాః పంచపత్నీత్వమీశ్వరాః॥' ॥ 1-211-24(9268)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి ఏకాదశాధికద్విశతతమోఽధ్యాయః॥ 211 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.